భోజనంతో పాటు లేదా చివర్లో పెరుగు తినేవారు మనలో చాలా మంది ఉన్నారు.

పెరుగు తినకపోతే, భోజనం అసంపూర్తిగా ఉందని భావించేవారు కూడా ఎక్కువ మందే ఉంటారు.

ఈ పెరుగు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి, వాటిని తెలుసుకుందాం.

కళ్లకు, చర్మానికి పోషణతో పాటు పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

పెరుగులో ప్రోబయోటిక్స్, యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ ఒత్తిడిని దూరం చేస్తాయి.

పెరుగు ప్రేగు సమస్యలు, నిరాశ, ఒత్తిడి, ఆందోళన వంటి వివిధ సమస్యలకు పెరుగు సహాయపడుతుంది.

పెరుగు అన్నం లాక్టోబాసిల్లస్ బల్గారికస్ అనే బ్యాక్టీరియా ప్రేగులు, కడుపు యొక్క లైనింగ్‌పై పని చేస్తుంది.

పెరుగు శరీరంలో జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.