పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది

పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలు దృఢంగా ఉండేలా పనిచేస్తుంది

చాలా మంది ఉదయాన్నే పెరుగులో పంచదార కలిపి తినడాన్ని మీరు చూసే ఉంటారు

పెరుగులో పంచదార కలిపి తింటే శరీరంలో గ్లూకోజ్‌కు లోటు ఉండదు

పెరుగు - చక్కెర తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది

ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది

పెరుగులో పంచదార కలిపి తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత కూడా మెరుగుపడుతుంది. ఇది ఒత్తిడి, అలసటను తగ్గిస్తుంది

పెరుగు, పంచదార కలిపి తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా సహాయపడుతుంది