విటమిన్-ఎ తో ఎన్నో ప్రయోజనాలు..
కంటి చూపు మెరుగవడం,చర్మం యవ్వనంగా కనిపించడానికి,ఎముకలు దృఢంగా కావడానికి విటమిన్ -ఎ అవసరం.
విటమిన్-ఎ తో ఎన్నో ప్రయోజనాలు..
చేప కాలేయపు నూనె,పాలు,గుడ్డు సొన మొదలైన వాటిలో ఎక్కువగా ఉంటుంది.
విటమిన్-ఎ తో ఎన్నో ప్రయోజనాలు..
క్యారెట్లు,ఆకు కూరలలో కూడా సమవృద్ధిగా ఉంటుంది.
విటమిన్-ఎ తో ఎన్నో ప్రయోజనాలు..
నిత్యం 0.4 నుంచి 1 మిల్లీ గ్రాము వరుకు తీసుకోవాలి
విటమిన్-ఎ తో ఎన్నో ప్రయోజనాలు..