మట్టి కుండలో నీళ్లు తాగడం వల్ల లాభాలు

మట్టి ఖనిజ లవణాల మిశ్రమం. అందులో ఎలక్ట్రోమాగ్నటిక్ ఎనర్జీ ఉంటుంది. మట్టి కుండలో నీళ్లు తాగడం వల్ల అవి మన శరీరానికి అందుతాయి 

గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు 

జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది 

ఫ్రిజ్‌లో నీళ్లు మరీ చల్లగా ఉంటాయి కాబట్టి జలుబు, దగ్గు వచ్చే అవకాశముంది. 

మట్టి కుండ మన గొంతు ఎంత చల్లదనాన్నైతే తట్టుకుంటుందో అంతే చల్లటి నీటిని అందిస్తుంది.