రోజూ గోరువెచ్చని నీటిలో చిటికెడు ఇంగువ వేసుకుని తాగితే.. కంటికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది
ఇంగువలో ఉండే బీటా కెరోటిన్ కంటి చూపును మెరుగుపరుస్తుంది. అంతేకాదు కళ్ళు పొడిబారకుండా చేస్తుంది
మహిళలకు రుతు సమయంలో వచ్చే కడుపు నొప్పికి మంచి నివారిణిగా ఈ వాటర్ ఉపయోగపడుతుంది
ఇంగువని వేడి నీటీతో కలిపి రోజూ తాగితే.. మానసిక ఒత్తిడి, డిప్రెషన్, తలనొప్పి వంటి సమస్యలకు చెక్ పెడుతుంది
షుగర్ వ్యాధి గ్రస్తులకు చక్కటి ఔషధం ఇంగువ. ప్రతి రోజు వేడి నీటిలో ఇంగువు కలిపి తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి
ఈ హింగ్ వాటర్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. బరువు తగ్గిస్తుంది, మీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతుంది
ఇంగువ జీర్ణ వ్యవస్థ పని తీరుని మెరుగుపరుస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలకు చక్కటి ఔషధం ఈ ఇంగువ హాట్ వాటర్
ఎవరికైనా చలికాలంలో జలుబు త్వరగా చేస్తుంది. అయితే ఈ హింగ్ వాటర్ శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాదు జలుబు బారిన పడకుండా చేస్తుంది
ఇంగువును హాట్ వాటర్ కలిపి భోజనం తర్వాత తీసుకుంటే.. జీర్ణ సమస్య కూడా దూరం అవుతాయి
మూత్రాశయం , మూత్రపిండాల్లో పేరుకున్న మలినాలు, వ్యర్థాలు బయటకు పోయేలా చేస్తుంది