మేక పాలలో ఉన్న ప్రోటీన్, లాక్టోస్ గ్రోత్ హార్మోన్ ఉత్పత్తి చెయ్యడంలో సహాయపడతాయి

రోజు మేక పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది

డెంగ్యూ వ్యాధితో బాధపడేవారు మేక పాలు తాగడం వల్ల త్వరగా కోలుకుంటారు

ఈ పాలలో హార్మోన్లు, యాంటీబయాటిక్స్ లేకపోవడం వల్ల శరీర జీవక్రియలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపవు

జీర్ణశయాంతర పేగు రోగనిరోధక కణాలలో ఉండే ఐరన్-బైండింగ్ ప్రోటీన్ లాక్టోట్రాన్స్‌ఫెర్రిన్ మేక పాలలో ఉంటుంది

ఈ ప్రోటీన్ శరీరంలో ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడి ఏర్పడకుండా చూస్తూ, ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో సహాయపడుతుంది

మేక పాలతో తయారు చేసిన సబ్బులు చర్మాన్ని ఎల్లప్పుడూ తేమగా ఉంచుతాయి 

బరువు తగ్గాలనుకునేవారికి మేక పాలు చాలా శ్రేష్టమైనవి