భారతీయ వంటకాల్లో కరివేపాకును విరివిగా వాడుతుంటారు

కరివేపాకును జ్యూస్ చేసుకొని తాగడం వల్ల  ఎన్నో ప్రయాజనాలు ఉన్నాయి

కరివేపాకు జ్యూస్ రెగ్యూలర్‌గా తీసుకోవడం వల్ల కడుపులో తిప్పడం, వికారం లాంటివి సమస్యల నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుంది

కరివేపాకు జ్యూస్ తాగితే రక్తంలో కొవ్వు కరిగించడంలో సహాయపడుతుంది

కరివేపాకు తినడం, కరివేపాకు జ్యూస్ తాగడం చేస్తే అజీర్తి సమస్య దూరం చేస్తుంది

బరువు తగ్గాలనుకునేవారు కరివేపాకు జ్యూస్ తగ్గడం వల్ల ప్రయోజనం ఉంటుంది

కరివేపాకు తినడం, జ్యూస్ తాగడం వలన జుట్టు సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి

కరివేపాకు రసాన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది