దోసకాయ నీరు ఎముక దృఢంగా ఉండేలా చేస్తుంది

దోసకాయలో ఉండే విటమిన్ కే .. ఏదైనా గాయాలు అయిన సమయంలో గడ్డకట్టకుండా చేస్తుంది

దోసకాయ నీరు తాగితే జీవక్రియ పనితీరుని మెరుగు పరుస్తుంది

శరీరం హైడ్రేటెడ్ ఉండేలా చూస్తుంది

మూత్రపిండాల సమస్యలను దోసకాయ నీటితో దూరంగా ఉంచవచ్చు

దోసకాయ నీరు బరువును తగ్గించడానికి సహాయపడుతుంది

దోసకాయ నీరు తగినంతగా తీసుకోవడం వల్ల వయస్సు పెరిగినా చర్మం బలంగా ఉంటుంది

దోసకాయ నీటిలో ఫిసెటిన్ పుష్కలంగా ఉంది. ఇది మెమరీ శక్తిని పెంచే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది