కొంతమంది రోజు భోజనం తర్వాత మజ్జిగ తాగుతారు
కొంతమంది అస్సలు మజ్జిగ తాగడానికి ఇష్టపడరు
మజ్జిగ తగ్గడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం
మజ్జిగ జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది
వేడి చేసిన వారు మజ్జిగ తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది
మజ్జిగ తాగితే బరువు త్వరగా తగ్గుతారు
కడుపునొప్పి, ఉదర సమస్యలను మజ్జిగ నయంచేస్తుంది
మజ్జిగ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది