బాదం టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

నానబెట్టిన బాదం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు మనందరికీ తెలిసిందే.

బాదం టీలో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఏజింగ్‌ని తగ్గిస్తుంది

రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది. కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది

బాదం టీ చేయడానికి, ముందుగా బాదంపప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టండి.

బాదంపప్పు తొక్క తీసి పప్పులను మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఈ పొడిని నీళ్లలో వేసి మరిగించాలి. 

ఇప్పుడు బాదం టీ రెడీ. మీరు ఉదయం నిద్రలేవగానే దీన్ని ఒక కప్పు తాగి చూడండి..