యోగా చెయ్యడం వల్ల కలిగే లాభాలు
ఎముకలను దృఢంగా, శక్తివంతం చేస్తుంది.
మీ రోగ నిరోధక శక్తి పెరగటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
అధికంగా ఆహారం తినాలి అనే మీ కోరికకు యోగ అడ్డుకట్ట వేస్తుంది.
నిద్రలేమిని తరిమికొట్టడానికి యోగ బాగా సహాయపడుతుంది.
రక్తపోటుని తగ్గించడానికి యోగ ఎంతగానో సహాయపడుతుంది.
యోగా మీ గుండె యొక్క ఆరోగ్యాన్ని పెంచుతుంది.
శరీరంలోని అంతస్రావ విధులను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది.
శరీర నైపుణ్యాన్ని యోగ పెంచుతుంది.