శీతాకాలం ప్రారంభమైన నాటినుంచి అనేక శారీరక సమస్యలు వస్తాయి

చలికాలంలో రోజూ రెండు ఖర్జూరాలు తినడం వల్ల అనేక వ్యాధుల నుంచి ఆరోగ్యంగా ఉండొచ్చంటున్నారు

ఖర్జూరాలను విడిగా.. లేదా వేడి పాలతో మరిగించి కూడా తినవచ్చు

ఈ పాలను ఉదయం అల్పాహారంలో లేదా రాత్రి పడుకునే ముందు తాగవచ్చు. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది

మీరు అజీర్తి, కడుపు సమస్యలను నివారించడానికి ఖర్జూరాలను తినవచ్చు

చలికాలంలో జలుబు, దగ్గు సర్వసాధారణం. ఈ సందర్భంలో కూడా ఖర్జూరాన్ని పాలల్లో వేసి మరిగించి తాగవచ్చు

ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది

ఉష్ణోగ్రత మారినప్పుడు మన శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి