ప్రస్తుమున్న రోజుల్లో వ్యాయామం తప్పనిసరి. అలాగే ప్రతి రోజు వాకింగ్‌ చేయడంతో ఎంతో మంచిదని అందరికి తెలిసిందే

ప్రతిరోజు వాకింగ్‌కు కొంత సమయం కేటాయించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు

ప్రతి రోజు వాకింగ్‌ చేయడం వల్ల డయాబెటిస్‌తో పాటు గుండె జబ్బులు ఇతర రోగాలు దరి చేరకుండా ఉంటాయి

బరువు తగ్గాలనుకునే వారు రోజుకు అరగంట పాటు నడవాలి. అలా నడుస్తున్నకొద్ది రెండు నెలల్లో బరువు అనేది తగ్గడం మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు

నడిచేటప్పుడు నేరుగా ఉన్న రోడ్డుమీద కాకుండా మలుపులు ఉన్న బాటలో నడిస్తే మరింత ఎక్కువగా కేలరీలు ఖర్చవుతాయట

సాధారణ నడకతో కంటే ఈ రివర్స్‌ నడకతో గుండెకు మరింత మేలు జరుగుతుంది చెబుతున్నారు

ప్రతి రోజు క్రమం తప్పకుండా వాకింగ్‌ చేస్తే షుగర్‌ వ్యాధి అదుపులో ఉంటుంది

వాకింగ్‌ అనేది ఒక్క బరువు తగ్గడానికే కాకుండా ఎన్నో వ్యాధులను దూరం చేస్తుంది.