ఏదైనా బాధలో ఉన్నప్పుడు కన్నీళ్లు రావడం అనేది సహజం
అయితే ఏడ్వడం వల్ల అనేక ఉపయోగాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు
కన్నీళ్ల వల్ల చెడు ఆలోచనలు దూరమైన, మానసిక ప్రశాంతత కలిగి పాజిటివ్ ఆలోచనల వైపు దృష్టి మళ్లుతుంది
కన్నీళ్లలో ఉండే ఐసోజైమ్‌లు క్రిములు, బ్యాక్టీరియాల నుంచి కన్నుకు రక్షణ ఉంటుంది
కన్నీళ్ల వల్ల కళ్లలో ఉండే దుమ్ము, మలినాలు బయటకు వెళ్లిపోతాయి. ఏడవడం వల్ల మెదుడు, శరీర ఉష్ణోగ్రతలు క్రమపద్దతిలో ఉంటాయి
ఎక్కువగా భావోద్వేగాలకు గురైనప్పుడు కన్నీళ్లు వస్తుంటాయి. దీని వల్ల మానసిక ఒత్తిడి దూరమవుతుంది
మొదటి ఏడుపు పిల్లలు ఊపిరితిత్తులు, ముక్కు మరియు నోటి ఏదైనా అదనపు ద్రవాన్ని తొలగించడానికి సహాయపడుతుంది