పుస్తకం చదివినా, టీవీలో మరణవార్త చూసినా, మొబైల్ ఫోన్‌లో విచారకరమైన వార్త చదివినా ఏడుపు మొదలవుతుందా? కంటి నుంచి నీళ్లు వస్తుంటాయి.

చుట్టుపక్కల వాళ్లు ఎగతాళి చేసినా కన్నీళ్లు ఆపుకోలేరు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఏడుపు సహజంగా ఒత్తిడి, పని లేదా నొప్పిని తగ్గిస్తుంది.

 ఏడవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం

 నరాలను శాంతపరుస్తుంది

మూడ్ స్వింగ్స్ ఆగిపోతాయి

దృష్టిని మెరుగుపరుస్తుంది

నొప్పి , ఒత్తిడి నుండి ఉపశమనం

కళ్లను శుభ్రపరచడంలో సహాయపడుతుంది