ఏడవడం వల్ల ఇన్ని లాభాలా..?

అప్పుడపుడు ఏడవడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది..

కళ్ళ నుండి నీరు కారడం వల్ల కళ్ళల్లో ఉండే దుమ్ము బయటకి పోతుంది..

మానసిక ప్రశాంతత కలుగుతుంది.

కన్నీళ్లలో ఉండే ఎంజైమ్ లు, బ్యాక్టీరియాలు నుండి కన్నుకు రక్షణ కలిపిస్తాయి..

ఏడవడం వాళ్ళ మెదడులో కొన్ని మార్పులు కలుగుతాయి.

ఏడవడం వల్ల శరీరానికి నొప్పిని తట్టుకునే సామర్ధ్యం పెరుగుతుంది.