క్రాన్‌బెర్రీని గూస్‌బెర్రీ అని కూడా అంటారు. క్రాన్‌బెర్రీస్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి

ఈ పండ్ల జ్యూస్‌ ఎంతో రుచిగా ఉండటమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు ఈ జ్యూస్‌ చాలాబాగా పనిచేస్తుంది

ఇది చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడుతుంది

క్రాన్‌బెర్రీ జ్యూస్ జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుందట

ఇవి గుండె సంబంధిత వ్యాధులనుండి రక్షించడానికి సహాయపడతాయి

క్రాన్‌బెర్రీలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. క్రాన్బెర్రీ జ్యూస్ హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతుంది

PCOSతో బాధపడుతున్న మహిళలకు ఇది ఎంతో మేలు చేస్తుంది

నిద్రపోయే ముందు క్రాన్బెర్రీ జ్యూస్ తీసుకోవడం వల్ల చక్కగా నిద్రపడుతుందట