అనాస పువ్వులో విటమిన్‌ సి కూడా ఉంటుంది. కనుక రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

ఈ పువ్వులో థైమోల్‌, టెర్పినోల్‌ అనబడే సమ్మేళనాలు ఉన్నాయి. కనుక శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. కఫన్నీ తగ్గిస్తుంది

వికారం, వాంతుల సమస్యకు చక్కటి పరిష్కారం అనాస పువ్వు

వికారం, వాంతుల సమస్యకు చక్కటి పరిష్కారం అనాస పువ్వు

రుతుక్రమం సమయంలో ఇబ్బంది పడే మహిళలకు మంచి రెమిడీ అనాస పువ్వు.. అధిక రక్తస్రావాన్ని అరికట్టడమే కాదు.. కడుపు నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది

అనాస పువ్వు మహిళల్లో హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి

మలబద్దకం, జీర్ణ సమస్యలు, మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లతో ఇబ్బంది పడుతున్నవారికి చక్కటి మెడిసిన్ అనాస పువ్వు

సీజనల్ సమస్యల నుంచి ఉపశమనం కోసం.. అనాస పువ్వును నీటిలో వేసి మరిగించి రోజూ ఒక కప్పు నీటిని తాగాలి

జ్వరం వచ్చినవారు ఈ పువ్వుని తీసుకుంటే త్వరగా జ్వరం తగ్గుతుంది