నల్ల గోధుమలలో గ్లూటెన్, ఫైబర్, అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి అధికంగా ఉంటాయి.

కనుక నల్ల గోధుమ పిండితో పుల్కా, చపాతీ రూపంలో ఉన్నా శరీరానికి  ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా అందుతాయి.

ఈ నల్ల గోధుమల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, ఆంథోసైనిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు  జీవక్రియను మెరుగుపరుస్తాయి.

నల్ల గోధుమలు క్యాన్సర్‌ను నయం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

నల్ల గోధుమలు బరువును అదుపులో ఉంచుతుంది.

నల్ల గోధుమలు తీసుకోవడం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రించే గుణం ఉందని పేర్కొన్నారు.

నల్ల గోధుమలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

దీంతో కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువసేపు ఉండడంతో త్వరగా ఆకలి వేయదు. బరువు తగ్గటానికి సహాయపడతాయి.

నల్ల గోధుమలలోని అసంతృప్త కొవ్వు ఆమ్లాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

నల్ల గోధుమలు కాలేయంలోని అదనపు కొవ్వును కరిగిస్తాయి. దీంతో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది.