కొబ్బరి నీళ్లు చాల మంది ఇష్టంగా తాగుతారు

కొబ్బరి నీళ్లు తాగడం వలన వచ్చే లాభాలు ఏంటో తెలుసుకుందాం

కొబ్బరి నీళ్లలో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి

వీటిలోని ఎలక్ట్రోలైట్స్ శరీరం కోల్పోయిన ద్రవాలను తిరిగి నింపి ద్రవ సమతుల్యతను కాపాడుతుంది

వీటిలోని ఎలక్ట్రోలైట్స్ శరీరం కోల్పోయిన ద్రవాలను తిరిగి నింపి ద్రవ సమతుల్యతను కాపాడుతుంది

కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి

కొబ్బరి నీళ్లు శరీరానికి అవసరమైన ఖనిజాలను అందిస్తుంది

డయేరియాతో బాధపడేవారు కూడా  కొబ్బరి నీళ్లు తాగవచ్చు