‘ఓం’ని జపించడం వల్ల ఒత్తిడి, ఆందోళన, టెన్షన్ నుంచి విముక్తి కలిగిస్తుంది
నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది
మీ భావోద్వేగాలను సమతుల్యం చేయడంలో, ఒత్తిడితో కూడిన పరిస్థితులలో కూడా ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది
ఓం జపించడం వల్ల దృష్టి మెరుగుపడుతుంది
ఇది మీ జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతా శక్తిని మెరుగుపరుస్తుంది
సానుకూల శక్తిని పెంపొందిస్తుంది, మిమ్మల్ని మరింత ఆశాజనకంగా చేస్తుంది
కోపం వంటి ప్రతికూల భావోద్వేగాలకు దూరంగా ఉండటానికి మీకు సహాయపడుతుంది
మీకు కడుపులో నొప్పి సమస్య ఉంటే.. ఓం జపించడం మీకు దివ్యౌషధం