మ‌జ్జిగ తాగితే ఆ జ‌బ్బులు మాయం

మ‌జ్జిగ తాగితే ఆ జ‌బ్బులు మాయం

మ‌జ్జిగ దాహాన్ని తీర్చ‌డ‌మే కాకుండా శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే సోడియం, క్యాల్షియంను అందిస్తుంది.

మ‌జ్జిగ తాగితే ఆ జ‌బ్బులు మాయం

శ‌రీరానికి శ‌క్తిని అందించి  రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది.

మ‌జ్జిగ తాగితే ఆ జ‌బ్బులు మాయం

పైల్స్‌తో బాధ‌ప‌డేవారికి మ‌జ్జిగ మంచిగా ఉప‌యోగ‌ప‌డుతుంది

మ‌జ్జిగ తాగితే ఆ జ‌బ్బులు మాయం

అధిక బ‌రువు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డానికి సాయ‌ప‌డుతుంది