ఉడకబెట్టిన ఆహారాలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది

ముఖ్యంగా శెనగలని ఉడకబెట్టి తింటే బోలెడు ప్రయోజనాలు ఉంటాయి

శనగలను పొట్టు తీయకుండా తింటే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి

నాన్ వెజ్ లో ఉండే పోషకాలు అన్ని శెనగల్లో ఉంటాయి. కాబట్టి నాన్ వెజ్ తినని వారు శెనగలు తింటే చాలు

శనగల్లో ప్రోటీన్, ఫైబర్ శాతాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువుని తగ్గించేందుకు సహకరిస్తాయి

శనగల్లోని ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గిస్తాయి

నిద్రలేమితో బాధపడేవారు శనగలు రెగ్యులర్‌గా తినడం మంచిది

పాలు, పెరుగు‌కి సమానమైన కాల్షియం శనగల్లో ఉంటుంది. వెజిటేరియన్స్ శనగలని తినడం వల్ల ప్రోటీన్ పొందినవారవుతారు