కాకర‌కాయ‌తో షుగ‌ర్ కంట్రోల్ అవుతందా..

కాకర‌కాయ‌తో షుగ‌ర్ కంట్రోల్ అవుతందా..

కాకర‌కాయ డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు  ఓ వరం.

కాకర‌కాయ‌తో షుగ‌ర్ కంట్రోల్ అవుతందా..

కాకరలోని ఆల్కలైడ్లు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.

కాకర‌కాయ‌తో షుగ‌ర్ కంట్రోల్ అవుతందా..

కాక‌ర‌కాయ‌ రోగనిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది.

కాకర‌కాయ‌తో షుగ‌ర్ కంట్రోల్ అవుతందా..

 కాక‌ర‌కాయ బరువు తగ్గడానికి సహకరిస్తుంది.

కాకర‌కాయ‌తో షుగ‌ర్ కంట్రోల్ అవుతందా..

కాకరకాయను తరచుగా తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలంగా మారి, ఇన్ఫెక్షన్లు రావు.

కాకర‌కాయ‌తో షుగ‌ర్ కంట్రోల్ అవుతందా..

కాకరకాయలో క్యాలరీలు, కొవ్వు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి