బెల్లం,నువ్వుల ల‌డ్డుతో ఎన్ని లాభాలో..

బెల్లం,నువ్వుల ల‌డ్డు తుసుకుంటే శ‌రీరానికి చాలా పోష‌కాలు అందుతాయి.

బెల్లం,నువ్వుల ల‌డ్డుతో ఎన్ని లాభాలో..

నువ్వుల్లో కాల్షియం,పైబ‌ర్ పుష్క‌లంగా ఉంటాయి.ప్రొటీన్‌,మెగ్నీషియం ల‌భిస్తుంది.

బెల్లం,నువ్వుల ల‌డ్డుతో ఎన్ని లాభాలో..

నువ్వులు గుండెజ‌బ్బులు,ఎముక‌ల వ్యాధ‌ల నుంచి ర‌క్షిస్తాయి.

బెల్లం,నువ్వుల ల‌డ్డుతో ఎన్ని లాభాలో..

బెల్లంలో ఐర‌న్‌,ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.జీర్ణ‌క్రియ‌కు మేలు చేస్తుంది.

బెల్లం,నువ్వుల ల‌డ్డుతో ఎన్ని లాభాలో..

రక్త హీన‌త స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారికి ఎంతో మంచిది.

బెల్లం,నువ్వుల ల‌డ్డుతో ఎన్ని లాభాలో..