ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన బెల్జియం

బెల్జియంలో ఇక వారంలో 4 రోజులు మాత్రమే వర్కింగ్

వారంలో 3 వీక్ ఆఫ్స్ ఇవ్వాలని ఆ దేశ కార్మిక చట్టంలో మార్పు

ఆఫీస్ తర్వాత బాస్ మెసేజ్‌లు పట్టించుకోవాల్సిన అవసరం లేదు

ఇప్పటికే యూఏఈలో అమలవుతున్న నాలుగు రోజుల వర్క్ విధానం