తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సామాన్య ప్రజలే వేసవి తాపం భరించలేక శీతల పానియాలు, కొబ్బరి బోండాలు, చెరుకురసం వంటి వాటిని తాగుతూ ఉపశమనం పొందుతున్నారు.
కాని మందుబాబులు మాత్రం సమ్మర్ హీట్‌కి చెక్ పెట్టడానికి బీర్‌లను విచ్చలవిడిగా తాగుతున్నారు.
అయితే తెలంగాణలో భానుడి ప్రతాపంతో బీర్ల అమ్మకాలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి.
ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు మందుబాబులు బీర్లతో చిల్ అవుతున్నారు.
హైదరాబాద్‌లో రోజుకు సగటున ఆరు లక్షల బీర్లు అమ్ముడైనట్లుగా అధికారిక లెక్కలు చూపిస్తున్నాయి.
పెరుగుతున్న ఎండలను భరించలేక చల్లగా బీర్లు పట్టిస్తున్నారు జనం.అయితే హైదరాబాద్ సగటున రోజుకు 6లక్షల బీర్లను మంచినీళ్లలా తాగేశారు మందు బాబులు.
పెరుగుతున్న ఎండలను భరించలేక చల్లగా బీర్లు పట్టిస్తున్నారు జనం.అయితే హైదరాబాద్ సగటున రోజుకు 6లక్షల బీర్లను మంచినీళ్లలా తాగేశారు మందు బాబులు.