బీర్ తాగుతున్నారా..

   బీర్ తాగుతున్నారా..

బీరు మితంగా తాగితే పురుషుల్లో లైంగిక‌శ‌క్తి పెరుగుతుంది.

   బీర్ తాగుతున్నారా..

గుండె సంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గుముఖం ప‌డుతాయి.

   బీర్ తాగుతున్నారా..

బీర్‌లో చాలా కేల‌రీలు ఉంటాయి. ఫ‌లితంగా ప్ర‌తిరోజూ బీర్ తాగితే బ‌రువు పెరుగుతారు.

   బీర్ తాగుతున్నారా..

ర‌క్తం గ‌డ్డ క‌ట్ట‌కుండా నివారిస్తుంది. ప్రోస్టేట్ క్యాన్స‌ర్ రాకుండా అరిక‌డుతుంది.

   బీర్ తాగుతున్నారా..

బీర్ అతిగా తాగితే మాత్రం కాలేయం దెబ్బ‌తింటుంది. డ‌యాబెటిస్‌, పొట్ట‌రావ‌డం, గ్యాస్ట్రిక్ స‌మ‌స్య‌లు వెంటాడుతాయి.