జుట్టు పొడవుగా ఎదగాలంటే లోపల్నుంచీ పోషణ అవసరం అంటున్నారు నిపుణులు

జుట్టు పెరుగుదలలో తోడ్పడే బయోటిన్‌ అనే ప్రొటీన్‌ గుడ్డులో పుష్కలంగా ఉంటుంది

రోజూ గుప్పెడు పల్లీలు తింటే 9 గ్రాముల ప్రొటీన్‌ అంది, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది

పాలకూరలోని పోషకాలు వెంట్రుకలు మందంగాఅయ్యి, కుదుళ్లకు అవసరమైన తేమ, సీబమ్‌లను అందిస్తుంది

క్యారెట్‌లోని ఎ, ఇ విటమిన్లు కుదుళ్లకు రక్తప్రసరణ బాగా జరిగేలా చూసి, తెల్లవెంట్రుకలు రావడాన్ని నెమ్మదింపజేస్తుంది