చర్మంపై ముడతలు తగ్గించే మినపప్పు ఫేషియల్
ఒక కప్పు మినపప్పును రాత్రంగా నానబెట్టుకోవాలి.
చర్మంపై ముడతలు తగ్గించే మినపప్పు ఫేషియల్
పొద్దున్నే మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి.
చర్మంపై ముడతలు తగ్గించే మినపప్పు ఫేషియల్
దీనికి కొద్దిగా పసుపు, రోజ్ వాటర్‌ను కలుపుకుని మొఖం,మెడ,చేతులకు పట్టించుకోవాలి.
చర్మంపై ముడతలు తగ్గించే మినపప్పు ఫేషియల్
ఆరిన తర్వాత చల్ల నీటితో శుభ్రం చేసుకోవాలి. వారంలో 2,3 సార్లు చేస్తే చర్మంపై డెడ్ సెల్స్ తొలగి కాంతివంతమవుతుంది. ముడతలు, మచ్చలు తగ్గుతాయి.