మెరిసే మోము కోసం మగువలు ఎన్నో రకాల చిట్కాలు అనుసరిస్తుంటారు. ఐతే వీటిని అస్సలు ముఖానికి రాయకూడదు

Credit: Social Media

ముఖంపై బ్రష్‌తో రుద్ద కూడదు

Credit: Social Media

టూత్ పేస్ట్‌ చర్మానికి హాని తలపెడుతుంది

Credit: Social Media

బాడీ లోషన్‌ ముఖానికి వాడకూడదు

Credit: Social Media

నిమ్మరసాన్ని నేరుగా ముఖానికి అప్లై చేయకూడదు

Credit: Social Media

వేడి నీటితో ముఖం అస్సలు కడగకూడదుತೊಳೆಯಬೇಡಿ

Credit: Social Media

బేకింగ్‌ సోడా ఉపయోగించకూడదు

Credit: Social Media

హెయిర్‌ స్ప్రే ముఖానికి దూరంగా ఉంచాలి

Credit: Social Media