కొన్ని గుడ్డు పెంకుల్ని తీసుకొని శుభ్రంగా కడిగి, మెత్తటి పొడిలా చేసుకొవాలి

గుడ్డు తెల్లసొనలో వేసి బాగా కలుపుకు,ని ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, అరగంట తర్వాత కడుక్కోవాలి

ఇది చర్మానికి ఎక్స్‌ఫోలియేటర్‌లా పనిచేస్తుంది

గుడ్డు పెంకుల్లోని క్యాల్షియం మృతకణాల స్థానంలో కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది

మృతకణాలు తొలగిపోయి ముఖం మెరుపులీనుతుంది

ఇలా వారానికి మూడుసార్లు చేస్తే చక్కని ఫలితం ఉంటుంది

ముఖానికి మెరుపు సంతరించుకుంటుంది