చిన్న వయసులోనే కొంతమంది ముఖం ముడతలు పడిపోతుంటుంది

చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా చర్మం ముడతలు పడుతుందని నిపుణులు అంటున్నారు

మోతాదుకు మించి చక్కెరను తీసుకోవడం వల్ల శరీరంలో గ్లైకేషన్‌ అనే ప్రక్రియ మొదలవుతుంది

ఫలితంగా చర్మం మృదుత్వాన్ని కోల్పోయి ముడతలు పడడం ప్రారంభిస్తుంది.

శరీరానికి సరిపడా ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అందకపోయినా ముడతలు వస్తాయి

రోజూ ఒకేవైపు నిద్రపోయే అలవాటున్నవారి చర్మం కూడా త్వరగా ముడతలు పడుతుంది

రోజూ ఒకే దిశలో నిద్రపోవడం వల్ల ఆ వైపు ఉన్న చర్మం మృదుత్వాన్ని కోల్పోయి, ఒత్తిడికి గురౌతుంది