నిద్రపోయే ముందు ప్రతి రాత్రి లిప్ మాస్క్ ధరించండి

లిప్ స్టిక్ వేసుకునే ముందు లిప్ స్క్రబ్ ఉపయోగించండి.

  పెదాలపై లిప్ బామ్ రాసి మాయిశ్చరైజర్ బేస్ లిప్ స్టిక్ రాసుకోవాలి

మాట్ లిప్‌స్టిక్‌ను ఎప్పుడూ ఉపయోగించవద్దు.

మీ పెదాలను హైడ్రేట్‌గా ఉంచే లిప్‌స్టిక్‌ని ఉపయోగించండి