ముఖంపై పేరుకుపోయిన టాన్ తొలగించడంలో నిమ్మరసం చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది
ముల్తానీ మట్టి కూడా ముఖంపై జిడ్డును తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది
ఒక టీస్పూన్ ముల్తానీ మట్టిలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలపాలి
అందులో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి
20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేస్తే సరి.. మీ ముఖం ప్రకాశవంతంగా వెలిగిపోతుంది