వింటర్‌లో మెన్స్ బ్యూటీ చిట్కాలు..
శీతాకాలంలో పురుషులు క్రమం తప్పకుండా ఫేషియల్ చేసుకుంటే.. ముఖంలో గ్లో రావడానికి సహాయపడుతుంది.
చలికాలంలో మాయిశ్చరైజర్‌ని తప్పకుండా వాడటం మంచిది. దీంతో ముఖం ముడతలు తగ్గి చర్మం మృదువుగా మారుతంది.
చర్మ సంరక్షణలో క్లెన్సింగ్ అనేది చాలా ముఖ్యం. చర్మంపై పేరుకుపోయిన దుమ్మును తొలగించడానికి ఇది సహాయపడుతుంది.
మీ చర్మం ఎలాంటిదో తెలుసుకుంటే తదనుగునంగా సన్ స్క్రీన్‌ని ఎంచుకోవాలి. వడదెబ్బ నుండి ఇది ముఖ సౌందర్యాన్ని కాపడుతుంది
పురుషులు ఫేస్ సీరమ్ వాడాలి. ఇది వాడటం ద్వారా డార్క్ సర్కిల్స్, ఫైన్ లైన్స్ సమస్యను తగ్గిస్తుంది.
రోజుకు కనీసం రెండుసార్లు ఫేస్ వాష్‌తో ముఖాన్ని కడగాలి. ఇలా చేయడం ద్వారా ముఖంపై పేరుకుపోయిన దుమ్మును తొలగించడంలో సహాయపడుతుంది.
శీతాకాలంలో చర్మం నుంచి మృతకణాలను తొలగించడానికి స్క్రబ్ ఉపయోగించండి.
చర్మం జిడ్డుగా ఉంటే టోనర్ ఉపయోగించాలి. ఈ టోనర్ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.