రోజ్ వాటర్ గులాబీ రేకులతో తయారు చేయబడింది.

రోజ్ వాటర్ స్కిన్ pH స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుంది

రోజ్ వాటర్ సూర్యకిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది

రోజ్ వాటర్ మొటిమలను నివారించడానికి సహాయపడుతుంది

రోజ్ వాటర్ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది