వేసవిలో ఐస్తో చర్మ సంరక్షణ.. సింపుల్ టిప్స్.. ఐస్ చర్మాన్ని చల్లబరుస్తుంది. దీంతోపాటు తక్షణమే ఉపశమనం కల్పిస్తుంది.వేడి వాతావరణంలో వాపును తగ్గిస్తుందిస్కిన్ ఇరిటేషన్ తగ్గించి కూల్ గా ఉంచుతుందిఅలసటను దూరం చేసి.. ప్రశాంతత కలిగిలే చేస్తుందిచర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మార్చుతుంది