చింతపండు గింజలు చర్మ ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తాయి
వీటి ఫేస్ ప్యాక్‌తో చర్మంపై నల్లటి మచ్చలు తొలగిపోతాయి
చర్మ పొరలను రక్షించి కాంతివంతంగా మారుస్తుంది
చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది
అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. చింతపండు గింజలను మిక్స్ చేసి ప్యాక్‌లా తయారు చేసుకోవాలి.