చర్మ సమస్యలకు కొత్తిమీరతో ఈ విధంగా చెక్ పెట్టండి

ఫోలేట్, విటమిన్ , బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు కొత్తిమీరలో ఉంటాయి.

ఫ్రీ రాడికల్స్ కు చెక్ పెడుతూ వృద్దాప్యాన్ని తగ్గించే శక్తి వీటికి ఉంది.

కొత్తిమీర రసం పాలు, తేనే, నిమ్మరసం తో చేసే పేస్ ప్యాక్ ఉపజియోగించటం ద్వారా చర్మ సమస్యలు దూరం అవుతాయి.

ఈ పేస్ ప్యాక్ చర్మాన్ని తాజాగా, ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది.

వృద్దాప్య ఛాయలు దూరం చేయాలంటే కొత్తిమీర, కలబంద పేస్ ప్యాక్.

డెడ్ స్కిన్ సేల్స్, బ్లాక్ హెడ్స్ తొలగించడం లో కొత్తిమీర, నిమ్మరసం సహాయపడుతుంది

కొత్తిమీర, నిమ్మరసం గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాస్తే బెస్ట్ రిసల్ట్ కనపడుతుంది.