కాజల్ అగ్గార్వాల్ కు ఒక కొడుకు ఉన్నా కూడా ఆమె అందం ఏ మాత్రం తగ్గలేదు
ప్రణీత ఒక పాపకి జన్మనిచ్చిన సరే ఆమె అందం అస్సలు తగ్గలేదు
ఐశ్వర్య రాయ్ బచ్చన్ కు అరాద్య అనే 9 ఏళ్ళు కూతురు ఉన్న ఆమెలో ఏమాత్రం అందం తగ్గడం లేదు
ముగ్గురు తల్లైన సన్నీ లియోన్ కాడా అంతే అందంగా ఉంది
18 ఏళ్లు ఉన్న కుమారుడు అర్హాన్ ఉన్నప్పటికీ మలైకా అరోరా ఇప్పటికి యవ్వనంగా కనిపింస్తోంది
కరీనా కపూర్ ఖాన్ టాప్ బాలీవుడ్ సెలబ్రిటీ, ఆమె రెండవ డెలివరీ తర్వాత కూడా నాజూకుగా కనిపిస్తుంది
అనుష్క శర్మ ఒక బిడ్డకు జన్మనిచ్చిన తన ఫిట్‌నెస్‌లో ఏమాత్రం మార్పు లేకుండా చూసుకుంది
సోనాలి బెంద్రేకి కొడుకు ఉన్న ఇప్పటికీ యవ్వనంగా , ఉత్సాహంగా కనిపిస్తుంది
లిసా హేడాన్ తల్లైనా తర్వాత కూడా నాజుకైన అందంతో కనిపిస్తుంది
మాజీ మిస్ యూనివర్స్ లారా దత్త తల్లైన కూడా ఇంకా ఫిట్ గా ఉన్నారు