టాలీవుడ్ టాప్‌ హీరోయిన్ల లిస్ట్ లో తక్కువ టైం లోనే చేరింది అందాల తార రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

వరుస సినిమాలు అవకాశాలు దక్కించుకుంది ఈ బ్యూటీ 

టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్రహీరోల సరసన ఆడిపాడింది

ఈ ముద్దుగుమ్మ తాజా ఫొటోస్ చుస్తే వావ్ అనాల్సిందే

కెరటం సినిమాతో టాలీవుడ్ లోకి అరంగేట్రం చేసింది

ఇటీవల డాక్టర్ జి మూవీతో అలరించిన రకుల్

ఇప్పుడు ‘ఛత్రీవాలీ’ లో నటిస్తుంది