అందమైన పెదాల కోసం ఇలా చేయండి.
అందమైన పెదాల కోసం ఇలా చేయండి.
కొబ్బరి నూనెతో పెదాలను మసాజ్ చేస్తే పొడి చర్మం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు
అందమైన పెదాల కోసం ఇలా చేయండి.
అలోవెరా జెల్‌ని మీ పెదవులపై క్రమం తప్పకుండా అప్లై చేయాలి
అందమైన పెదాల కోసం ఇలా చేయండి.
ఒక స్పూన్ బాదం నూనెలో రెండు చుక్కల నిమ్మరసం కలిపి పెదవులపై రుద్దాలి. ఇలా చేయటం వల్ల పెదవులు మృదువుగా మారతాయి.
అందమైన పెదాల కోసం ఇలా చేయండి.
రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగడం వల్ల డెడ్ స్కిన్ సమస్య ఉండదు.