పిల్ల‌ల‌ను కొడుతున్నారా..  కాస్త ఆగండి

పిల్ల‌ల‌ను కొడుతున్నారా..  కాస్త ఆగండి

ఇలా చేయ‌డం పిల్ల‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంది పిల్ల‌ల్లో భ‌యాందోళ‌నలు నెల‌కొంటాయి

పిల్ల‌ల‌ను కొడుతున్నారా..  కాస్త ఆగండి

శారీర‌కంగా, మాన‌సికంగా దెబ్బ‌తింటారు

పిల్ల‌ల‌ను కొడుతున్నారా..  కాస్త ఆగండి

పేరెంట్స్ ప్ర‌తి త‌ప్పుకు పిల్ల‌వాడిని తిడితే..త‌న‌ను తాను చెడ్డ పిల్ల‌వాడిగా భావించ‌వ‌చ్చు

పిల్ల‌ల‌ను కొడుతున్నారా..  కాస్త ఆగండి

భ‌యంతో మీకు ఏమీ చెప్పరు. మీ  బిడ్డ మీ నుండి దూరంగా వెళ్లిపోవ‌చ్చు

పిల్ల‌ల‌ను కొడుతున్నారా..  కాస్త ఆగండి

చిన్నారుల్లో నెగెటివ్ ఫీలింగ్స్ పెరిగి కోపం ఎక్కువ‌వుతుంది. అది వారిలో ప్ర‌తికూల రూపంలో బ‌య‌ట‌కు రావ‌చ్చు.