క్రెడిట్ స్కోర్ 700 కంటే తక్కువగా ఉంటే రుణ తిరస్కరణ అవకాశాలు ఎక్కువ.
మంచి క్రెడిట్ స్కోర్ పొందడానికి గడువు ముందే చెల్లించేయాలి
క్రెడిట్ స్కోర్ 750 కంటే తక్కువకు పడిపోకుండా జాగ్రత్తపడాలి
తక్కువ స్కోర్ ఉంటే అధిక వడ్డీ వసూలు చేసే అవకాశం ఉంది
వరుసగా మూడు నెలలు వాయిదాలు చెల్లించకపోతే కష్టమవుతుంది
చెల్లింపులు పూర్తిగా ఆగిపోతే బ్యాంకులు డిఫాల్ట్‌గా భావిస్తాయి
క్రెడిట్ స్కోర్‌ను కనీసం నెలకు ఒకసారి చెక్ చేసుకోవాలి
చాలా వెబ్‌సైట్‌లు ఈ క్రెడిట్ రిపోర్ట్‌ను ఉచితంగా అందిస్తున్నాయి
ఇక్కడ ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం అనే విషయాన్ని మర్చిపోవద్దు