బంతిపూల మొక్కలు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.
అనేక అనారోగ్య సమస్యలకు బంతి పూలతో ఉపశమనం
బంతి పూలు కారం, చేదు, వగరు, రుచిని కలిగి ఉంటాయి.
బంతి పూల నూనెను కీళ్ల నొప్పులపై రాసి మర్దనా చేయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
బంతిపూల రసంతో గుండె జబ్బులు తగ్గి గుండె బలంగా తయారవుతుంది.
ఈ నూనెలో దూదిని ముంచి పిప్పి పన్నుపై ఉంచడం వల్ల పిప్పి పన్ను వల్ల కలిగే నొప్పి తగ్గుతుంది.
కామోద్దీపనలను నియంత్రించడంలో బంతి మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది