బ్యాంక్ ఆఫ్ బరోడా బంపర్ ఆఫర్

రోజుకు రూ .35 ఆదా చేస్తే..  మీ కూతురు ఖాతాలో 5 లక్షల నిధి..

సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా ఈ లాభం

21 సంవత్సరాల తరువాత మెచ్యూరిటీ

పూర్తి వివరాల కోసం దగ్గరలోని బ్రాంచ్‌ను సంప్రదించండి