'మసూద'తో పరిచయమైన బాంధవి శ్రీధర్

గుంటూరు జిల్లా నుంచి పరిచయమైన బ్యూటీ

గ్లామర్ తో మనసులను దోచేసిన భామ

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది

లేటేస్ట్ గా బ్లాక్ కలర్ శారీలో అదిరిపోయే ఫోటోలు షేర్ చేసింది

అందాలతో మతోపోగొడుతోన్న బాంధవి

అవకాశాల కోసం గట్టిగానే జరుగుతున్న ప్రయత్నాలు