అరటి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అరటిపండు వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు.. అందానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

అరటిపండు తొక్క చర్మంపై ముడతలు, మొటిమలు, వృద్ధాప్య ఛాయల్ని తొలగించడానికి ఒక బెస్ట్ హోం రెమెడీ. వృద్ధాప్యంతో చర్మంపై ముడతలు వస్తాయి.

అదనంగా, కాలుష్యం, UV కిరణాలు, రసాయనాలు ముఖంపై ముడతలు కలిగిస్తాయి.దీని గురించి మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఈ సమస్య నుంచి బయటపడటానికి అరటి తొక్క సహాయపడుతుంది.

చర్మంపై అకాల ముడతలు కనిపిస్తాయి. అరటి తొక్క ఈ ముడుతలను వదిలించుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది. మీ ముఖం ముడుతలను తొలగిస్తుంది.

అరటి తొక్క ముడుతలను తొలగించడంలో సహాయపడుతుంది. అరటి తొక్క పోషకాహారానికి మూలం.

అరటిపండులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు, జింక్ మరియు పొటాషియం ఉన్నాయి. పై తొక్కలో సిలికా పుష్కలంగా ఉంటుంది.

ఇది కొల్లాజెన్‌ని పెంచడంలో సహాయపడుతుంది. ముడతలను తగ్గిస్తుంది.అరటిపండులో ఉండే పొటాషియం చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.