నందమూరి బాలకృష్ణ..! సిల్వర్ స్క్రీన్ నే కాదు.. ఎల్‌ఈడీ..ఎల్‌సీడీ.. స్క్రీన్‌లను కూడా రఫ్పాడిస్తున్నారు.
ఆహా లో స్ట్రీమ్ అయిన అన్‌స్టాపబుల్ షో.. బాలయ్య ట్రూ ఎంటర్ టైనర్ గా నిలబడడమే కాదు.. ఆ షోను ఓటీటీ షోల్లోనే నెంబర్ 1 షోగా నిలిపారు.
ఇక ఇప్పుడు అంతే క్రేజీగా.. అన్‌స్టాపబుల్ సీజన్ 2 కోసం రెడీ అయిపోతున్నారు.
తాజాగా ఇదే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది ఆహా..!
త్వరలోనే సెకండ్ సీజన్‌ని ప్రారంభించనున్నట్టు చెప్పేసింది.